తన అమ్మమ్మ మరణవార్త తెలిసిన తర్వాత ఫోన్ ద్వారా కజిన్‌తో, న్యాయవాదితో మాట్లాడేందుకు పోలీసులు అనుమతించలేదని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. తెల్లవారుజామున 3:30 గంటలకు తల్లిదండ్రులకు అరెస్టు విషయం చెప్పమన్న తీరును ప్రశ్నించారు. అరెస్టులు, జైలు శిక్షలకు భయపడకుండా నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు.