ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానం 6E6115లో ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. దీంతో విమానాన్ని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

